Singapore Telugu Samajam
The Samajam
Our Vision is "A Happy Singapore Telugu Community"
Our mandate is to provide support for Singapore Telugu people. We identify and address community issues. We work towards the betterment of the community by promoting social responsibility and mutual help. Singapore Telugu Samajam to promote Telugu literature and cultural heritage of the Telugu-speaking people.
మన సమాజం
ఒక వ్యక్తి జీవితం లో సాధించ లేనిది వ్యక్తుల వ్యవస్థగా ఎంతో సాధించవచ్చు!
ఎక్కడ ఉన్నా , ఏం చేస్తున్నా మనం అంతా తెలుగు తల్లి బిడ్దలం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలియ జెయడానికి, తెలుగు వారికి సాటి తెలుగు వారు సహకరించుకోవడానికి, మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం, తెలుగు వారి శ్రేయస్సు కోసం, సింగపూర్ లో ఉన్న తెలుగు ప్రజలలో స్నేహ, సధ్బావ సామరస్యాలు పెంపొన్దించుకోవడానికి, మన కోసం మనం ఏర్పరచుకొన్న వేదిక ఈ సింగపూర్ తెలుగు సమాజం. సమాజం కార్యక్రమాలు మరింత విస్తృత పరుద్దాం, సమాజం కోసం కలిసి పని చేద్దాం.
రండి, తెలుగు వెలుగు నలు దిశలా వ్యాప్తి చేద్దాం!!!
Working for Synergy
Identifying problems is not enough. STS is committed to investing its resources, including its intellectual and human capital, toward betterment of the Telugu community in Singapore.
We are dedicated to working in a collaborative fashion with individuals and organizations to help telugu people.We adhere to Telugu Oneness and bring the sense of community help in each telugu individual living in Singapore.
"Ask not what your community can do for you; Ask what you can do for your community."