Singapore Telugu Samajam



Font Size

SCREEN

Profile

Cpanel
తెలుగు సాహిత్యం

 

 దేశ బాష లందు తెలుగు లెస్స -గురజాడ అప్పారావ్
అమ్మ లాంటి కమ్మని తెలుగు బాష తియ్యదనం మనకు గర్వ కారణం. కవులు, రచయతలు, గేయ రచయతలు , అవధానులు, వాగ్గేయకారులు, నాటక రచయితలు , నవలాకారులు, ఎందరో మహాను భావులు తెలుగు సాహితీ సుగంధాలు నలు దిశలా వెద జల్ళారు. రాబోయే తరాలకు తరగని పెన్నిధి మన బాషా సాహిత్య సంపద.
 
 
తెలుగు మాసాలు తెలుగు దినములు  
చైత్రము - మార్చ్/ఏప్రిల్ (చిత్త) 
వైశాఖము - ఏప్రిల్/మే (విశాఖ) 
జ్యేష్టము - మే/జూన్ (జ్యేష్ట) 
ఆషాఢము - జూన్/జులై (ఉత్తర ఆషాడా) 
శ్రావాణము - జులై/ఆగస్ట్ (శ్రవాణం) 
భాధ్రాపధము - ఆగస్ట్/ / సెప్టెంబర్ (ఉత్తరాభద్ర) 
ఆశ్వయుజము - సెప్టెంబర్/ అక్టోబర్ (అశ్విని) 
కార్తీకము - అక్టోబర్/ నవెంబర్ (కృత్తిక) 
మార్గశిరము - నవెంబర్/ డిసెంబర్ (మృగశిర) 
పుష్యము - డిసెంబర్/J జన్వరీ (పుష్యమి) 
మాఘము - జన్వరీ/ ఫిబ్రవరి (మఖ) 
ఫాల్గుణము - ఫిబ్రవరి/మార్చ్ (ఉత్తర ఫల్గుణి) 
 
పాడ్యమి - ఫర్స్ట్ 
విదియ - సెకెండ్ 
తదియ - థర్డ్ 
చవితి - ఫోర్త్ 
పంచమి - ఫిఫ్త్ 
శాష్టి - సిక్స్త్ 
సప్తమి - సెవెంత్ 
అష్టమి - ఏత్ 
నవమి - నైంత్ 
దశమి - టెన్త్ 
ఏకాదశి - ఇలెవెంత్ 
ద్వాదశి - ట్వెల్ఫ్త్ 
త్రయోదశి - థర్టీంత్ 
చతుర్దసి - ఫోర్టీంత్ 
పూర్ణిమ లేదా అమావాస్య

Read 209 times
More in this category: « Telugu Associations
Login to post comments